Paritala sunitha biography channel
Biography channel jackie robinson
Biography channel queen.
పరిటాల సునీత: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం
Paritala Sunitha Biography: ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో పరిటాల కుటుంబానికి ప్రత్యేక పేజీ ఉంటుంది.
ప్రత్యేకంగా అనంతపురం జిల్లాలో ఆ కుటుంబానికి చెరగని స్థానం ఉంది. ఇందుకు కారణం పరిటాల రవి.
Paritala sunitha biography channel
ఆయన పేరు వింటేనే ఒక ధైర్యం ఒక భరోసా. ఆయన ఎక్కడ ఉన్నా ఎంతో హడావిడి ఉండేది. ఆయనను చూడటానికి, పలకరించడానికి నిత్యం వందలాది మంది జనం వచ్చేవారు. పరిటాల రవి మూడు దశాబ్దాల క్రితమే తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ప్రజా నేతగా నిలిచారు.
Biography channel caddyshack
కానీ, ప్రత్యార్థుల చేతిలో పరిటాల రవి అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ ఘటన తరువాత ఆయన సతీమణి పరిటాల సునీత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన అభిమానులకు, ప్రజలకు అండగా నిలిచారు. పరిటాల సునీత రాజకీయ ప్రస్థానం కంటే ముందుగా పరిటాల రవి జీవిత చరిత్ర తెలుసుకుందాం.
పరిటాల రవి బయోగ్రఫీ
పరిటాల రవి..
Biography channel ghost kit
ఆగస్టు 30 1958న అనంతపురం జిల్లా వెంకటాపురంలో జన్మించారు. తండ్రి పేరు శ్రీరాములు, తల్లి పేరు నారాయణమ్మ. ఆయన తండ్రి శ్రీ రాములు అనంతపురం జిల్లాలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసేవారు. దీంతో 1975లో పరిటా